సంక్రాంతి ఉత్సవాలు @ వీఇటీపార్క్
మాదాపుర్ లోని ఎసెండాస్ కంపెనీ ప్రతి సంవత్సరం లాగె ఈ సంవత్సరం కూడా వీఇటీ పార్క్ లొ ఇటీ కంపెనీల ఉధ్యొగుల మధ్య ముగ్గుల పోటీలు, గాలిపటాల ఉత్సవం నిర్వహించింది.
- హరిదాసుకు దానం చేస్తున్న మహిళ...
- కుండల్లోంచి పొంగుతున్న పాలు...
- వీధి లో బోగిమంటలు...
- ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేసిన యువకులు. . .
ఇందులో 30 కంపెనీ ఉధ్యోగులు ఉత్సాహంగ పాల్గొనడంతో
క్యాంపస్ అంతా కోలహలంగా మారింది.

ఈ పోటీల్లో "క్యాప్ మార్క్" కంపెనీ - ప్రధమ స్థానం కైవసం చేసుకోగా,
"ఎసెండాస్" ద్వితీయ స్థానం మరియు "ఇన్వెన్సిస్" తృతీయ స్థానాల్లో నిలిచాయి.
Hi chandu,
ReplyDeleteCongrats on starting your blog. It is very good initiative taken by you. The blog is looking good.